ఖతార్‌లోని ఓడరేవులో 600 కిలోల నిషేధిత పొగాకు పట్టివేత
- August 30, 2022
దోహా: ఖతార్లోకి 600 కిలోల నిషేధిత పొగాకును అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని హమద్ పోర్ట్‌లోని మారిటైమ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. కిచెన్వేర్ షిప్మెంట్లో దాచిన నిషిద్ధ పొగాకు పదార్థాలను గుర్తించినట్లు కస్టమ్స్ విభాగం పేర్కొంది.స్వాధీనం చేసుకున్న పదార్థాల మొత్తం బరువు 696.74 కిలోలు ఉంటుందని తెలిపింది.ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది. గత వారం హమద్ పోర్ట్ కస్టమ్స్ విభాగం టీ షిప్మెంట్లలో దాచి తరలిస్తున్న 3,250 కిలోల పొగాకు ఉత్పత్తులను అడ్డుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







