నిబంధనల ఉల్లంఘన.. 91 భవన యజమానులకు నోటీసులు
- August 30, 2022
కువైట్: భవన నిబంధనలు ఉల్లంఘించిన 91 భవన యజమానులకు కువైట్ మునిసిపాలిటీ నోటీసులు జారీ చేసింది. ఇందులో 18 మూసివేత ఉత్తర్వులు, 12 బేస్మెంట్లను స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని మునిసిపాలిటీ తన నోటీసుల్లో ఆదేశించింది. తనిఖీల సందర్భంగా 42 ఆస్తుల అక్రమ విస్తరణను అడ్డుకున్నట్లు మునిసిపాలిటీ పేర్కొంది. నిబంధనలు, వ్యవస్థలను ఉల్లంఘించి బేస్మెంట్లను దుకాణాలుగా ఉపయోగించడాన్ని నిరోధించడానికి అన్ని గవర్నరేట్లలోని తనిఖీలు చేపట్టినట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







