షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు పార్కింగ్ స్థలంలో దూసుకెళ్లిన గ్లైడర్

- August 31, 2022 , by Maagulf
షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు పార్కింగ్ స్థలంలో దూసుకెళ్లిన గ్లైడర్

అబుధాబి: అబుధాబి లోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు వద్ద ఔట్డోర్ పార్కింగ్ లో గ్లైడర్ దూసుకెళ్లింది.ఒక వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు అబుధాబి అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు, సివిల్ డిఫెన్స్ బృందాలు స్పందించాయి.అధికారిక ప్రకటనల కై వేచి ఉండవలసినదిగా ప్రజలను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com