సెప్టెంబర్ 2022లో పెట్రోల్, డీజిల్ ధరలు
- September 01, 2022
యూఏఈ: సెప్టెంబర్ 2022 నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుండి సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్ 3.41 దిర్హాంలుగా నిర్ణయించారు. ఆగస్టులో 4.03 దిర్హాంలుగా ఉంది. అలాగే స్పెషల్ 95 పెట్రోల్ ధర Dh3.30కి తగ్గింది. ఆగస్టులో Dh3.92గా ఉన్నది. E-Plus 91 పెట్రోల్ ధర లీటరుకు 3.22 దిర్హాం( ఆగస్టులో 3.84 దిర్హాం) ఉండగా.. డీజిల్ ధర 3.87 దిర్హాంలుగా(ఆగస్టులో 4.14 దిర్హం) నిర్ణయించారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







