ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 21 మంది అరెస్టు

- September 01, 2022 , by Maagulf
ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 21 మంది అరెస్టు

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 21 మంది విదేశీయులను రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్‌ఓపి) అరెస్టు చేశారు. చొరబాటుకు యత్నించిన 21 మంది ఆసియా జాతీయులను సహమ్ కోస్ట్ గార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారని ఆర్‌ఓపి పేర్కొంది. ఈ సందర్భంగా చొరబాటుదారులు వినియోగించిన మూడు పడవలను స్వాధీనం చేసుకున్ననట్లు, వారిపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com