ఒమన్‌లో మత్స్య రంగ అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు
- September 02, 2022
మస్కట్: OMR 5.7 మిలియన్ల వ్యయంతో మత్స్య రంగానికి సంబంధించిన మూడు కొత్త అభివృద్ధి ప్రాజెక్టులను వ్యవసాయ, మత్స్య సంపద, జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటిని ఖసాబ్, బుఖా, రస్ అల్ హద్ విలాయత్‌లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఒమన్ లో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించిన మూడు ఒప్పందాలపై మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. బుఖా విలాయత్‌లో బ్రేక్‌వాటర్, రస్ అల్ హద్లోని మత్స్యకారుల మెరీనాను అభివృద్ధి చేయనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ డెడ్ బాలుడి కుటుంబానికి సీఎం చంద్రబాబు అభినందనలు
- అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్ సేవలు
- నగర వాసులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- NATS బోర్డు ఛైర్మన్‌గా కిషోర్ కంచర్ల
- BCCI: భారత క్రికెట్లో సంచలన మార్పులు..!
- భారత్‌లో మొట్టమొదటి ప్రభుత్వ ఏఐ క్లినిక్ వచ్చేసింది..
- GMR గ్రూప్‌కు అభినందనలు తెలిపిన జగన్
- రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
- భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమానం ట్రయల్ రన్ సక్సెస్
- ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై కఠిన చర్యలు







