సెంట్రల్ జైలులో మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ స్వాధీనం
- September 02, 2022
కువైట్: సెంట్రల్ జైలు లోపల భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా సెంట్రల్ జైలులో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖైదీలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. జైలు అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు బయటపడ్డాయి. వీటితోపాటు అనేక మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జైలు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







