యూఏఈలో Dh119 మిలియన్లతో వాటర్‌ఫ్రంట్ అభివృద్ధి
- September 02, 2022
యూఏఈ: కల్బా వాటర్‌ఫ్రంట్ ఇన్‌క్లూసివ్ వాటర్‌ఫ్రంట్ డెస్టినేషన్ నిర్మాణ పనులు దాదాపు 100 శాతం పూర్తయ్యాయని షార్జా ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (షురూక్) తెలిపింది. షురూక్, ఈగిల్ హిల్స్ మధ్య జాయింట్ వెంచర్ అయిన ఈగిల్ హిల్స్ ను షార్జా డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి చేస్తోంది. షార్జా తూర్పు ప్రాంతంలో ఉన్న ఈ వాటర్ ఫ్రంట్ 2022 చివరిలో సందర్శకులను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు షురూక్ తెలిపింది. మరో Dh119 మిలియన్లతో వాటర్‌ఫ్రంట్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు అథారిటీ పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన, ప్రశాంతమైన ప్రదేశాలలో ఒకటిగా కల్బా వాటర్ ఫ్రంట్ ను రూపొందిస్తున్నట్లు షురూక్ యాక్టింగ్ CEO అహ్మద్ ఒబైద్ అల్ ఖసీర్ తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా ట్రామ్పోలిన్, స్కేటింగ్ ట్రాక్‌లు, ఫ్రీ-ఫాల్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం రోప్ వాకింగ్, వాల్ క్లైంబింగ్, సిమ్యులేటర్లు, వీడియో గేమ్‌లను అందుబాటులోక తేనున్నట్లు అల్ ఖసీర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!







