హైదరాబాద్లో ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్ మీట్
- September 03, 2022
హైదరాబాద్: రణ్బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇందులోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ’ పేరుతో సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ శుక్రవారం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది.ఈ కార్యక్రమానికి జూ. ఎన్టీఆర్, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని