కడుపులో రూ.13 కోట్ల విలువైన కొకైన్ దాచి తరలింపు..
- September 03, 2022
ముంబై: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఓ విదేశీయుడు కడుపులో కొకైన్ పెట్టుకుని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ముంబై కస్టమ్స్ డిపార్ట్మెంట్ సుమారు 13 కోట్లు విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నది. ఓ విదేశీయుడు తన కడుపులో 87 కొకైన్ క్యాప్సూల్స్‌ను దాచిపెట్టుకున్నాడు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి క్యాప్సుల్స్ లో డ్రగ్స్ నింపు కడుపలో దాచి తరలించేందుకు యత్నించాడు. కానీ చాకచక్యంగా వ్యవహరించిన ముంబై కష్టమ్స్ అధికారులు అతనిడిని పరిశీలించి రూ.13 కోట్ల విలువైన కొకైన్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!