పట్టుబడిన ఫింగర్ ప్రింట్స్ సర్జరీ మాఫియా

- September 03, 2022 , by Maagulf
పట్టుబడిన ఫింగర్ ప్రింట్స్ సర్జరీ మాఫియా

కువైట్ సిటీ: గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి వీసా  దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరణ కావడం చేత భారీ స్థాయిలో కుట్రకు దళారులు తెరలేపారు.

దరఖాస్తులు తిరస్కరణ కావడం చేత నిరాశ నిస్పృహలకు లోనైన వ్యక్తులే లక్ష్యంగా చేసుకుని వారికి లేని పోలేని అశాలు కల్పించి వీసా ఇప్పిస్తామనే సాకుతో భారీ స్థాయిలో చేతి గీతల సర్జరీలు చేయడం ప్రారంభించారు. 

 ఫింగర్ ప్రింట్స్(చేతి గీతలు) మారుస్తూ వారికి కావాల్సిన వీసాను దొడ్డి దారిన అమర్చుతూ చట్టాలను అతిక్రమించిన ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు. 

విచారణ చేపట్టిన సమయంలో పలు విస్తూతపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈ ముఠా వెనుక పెద్ద మనుషుల హస్తం ఉందని పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com