సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌లో యూఏఈ టాప్
- September 04, 2022
యూఏఈ: యూఏఈ ప్రపంచంలోనే అత్యధిక సోషల్ మీడియా వినియోగ రేటును కలిగి ఉందని తాజా అధ్యయనంలో తేలింది.టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన “యూఏఈ డిజిటల్ లైఫ్‌స్టైల్ రిపోర్ట్ 2022” ప్రకారం..యూఏఈ 106 శాతం వినియోగ రేటును కలిగి ఉంది.ప్రపంచంలోనే 100 శాతంపైగా స్కోరుతో అగ్రస్థానంలో ఉన్న ఏకైక దేశంగా రికార్డు సృష్టించింది.ఆన్‌లైన్ వినియోగదారు డేటా సంస్థ స్టాటిస్టా ప్రకారం యూఏఈ నివాసితులు సగటున ప్రతిరోజూ రోజుకు 147 నిమిషాలు కంటే అధిక సమయం సోషల్ మీడియాలో గడుపుతారు.UAEలోని ప్రజలు ప్రతిరోజూ సగటున 4.35 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.ఈ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు 6.6 గంటలు మాత్రమే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!







