మస్కట్‌కి కొన్ని విమానాలను రీషెడ్యూల్ చేసిన ఎయిర్ ఇండియా

- September 04, 2022 , by Maagulf
మస్కట్‌కి కొన్ని విమానాలను రీషెడ్యూల్ చేసిన ఎయిర్ ఇండియా

మస్కట్: భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివిధ భారతీయ నగరాలను మస్కట్‌కు అనుసంధానించే కొన్ని విమానాలను రద్దు చేసి, రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

“కొన్ని అనివార్య కారణాల వల్ల, కింది విమానాలు రీషెడ్యూల్ చేయబడ్డాయి/రద్దు చేయబడ్డాయి.” అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

సెప్టెంబర్ 12 మరియు 13 మధ్య విమానాలు షెడ్యూల్ చేయబడ్డాయి. ప్రయాణీకులు పూర్తి రీఫండ్‌ను ఎంచుకోవచ్చు లేదా ప్రత్యామ్నాయ తేదీలు/మార్గాల్లో తాము రీబుక్ చేసుకోవచ్చు. అలాగే, ఛార్జీలు లేకుండా టిక్కెట్లను మళ్లీ జారీ చేయటనికి. సిద్ధంగా ఉన్నామని తెలిపాయి. 

 జరిగిన అన్ని రకాల అసౌకర్యాలకు మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము అని ఎయిర్‌లైన్ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com