ఒమానీ విద్యార్థులు, జపాన్ లో సురక్షీతం రాయబార కార్యాలయం వెల్లడి
- April 15, 2016
జపాన్ నైరుతి క్యోశో లో 6. 4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న ఒమానీ విద్యార్థులు, జపాన్ లో సురక్షీతంగా ఉన్నారని టోక్యోలో సుల్తానేట్ యొక్క రాయబార కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.దౌత్యకార్యాలయం తెలిపిన తాజా గణాంకాల ప్రకారం, తొమ్మిది మంది మరణీంచారని, దాదాపు 864 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. ఇళ్ళు ద్వంసం కావడం మరియు మంటలు ఎగసి పడటం భూకంపానికి అత్యంత శక్తివంతమైన ప్రభావం కుమామోతో ప్రాంతంలో జరిగినట్లు తెలిపింది. అత్యవసర విషయంలో విద్యార్థులు, పౌరులు దౌత్యకార్యాలయంను సంప్రదించమని దౌత్యకార్యాలయ అధికారులు ప్రజలను కోరారు .జపాన్ ను దర్శిస్తున్న ఒమానీయులు, నివసిస్తున్నవారు తమ తమ వివరాలను ఒమనీ దౌత్యకార్యాలయం వద్ద నమోద చేసుకోవాలని దౌత్యకార్యాలయం అధికారులు కోరారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







