దుబాయ్ ఎయిర్‌పోర్టులో 2.3 కిలోల బంగారం స్వాధీనం
- September 09, 2022
యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో Dhs485,700 విలువైన 2.3 కిలోల బంగారు కడ్డీల అక్రమ రవాణాను దుబాయ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. ఈ కేసులో ఇద్దరు ప్రయాణికులను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రయాణికులు బంగారు కడ్డీలను కరిగించి.. బ్యాగులు, బెల్టులకు ఉపయోగించే బకిల్స్ రూపంలో తరలిస్తుండగా కస్టమ్స్ విభాగం అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారని ప్యాసింజర్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇబ్రహీం కమలి తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్







