దుబాయ్ ఎయిర్‌పోర్టులో 2.3 కిలోల బంగారం స్వాధీనం

- September 09, 2022 , by Maagulf
దుబాయ్ ఎయిర్‌పోర్టులో 2.3 కిలోల బంగారం స్వాధీనం

యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో Dhs485,700 విలువైన 2.3 కిలోల బంగారు కడ్డీల అక్రమ రవాణాను దుబాయ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. ఈ కేసులో ఇద్దరు ప్రయాణికులను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రయాణికులు బంగారు కడ్డీలను కరిగించి.. బ్యాగులు, బెల్టులకు ఉపయోగించే బకిల్స్ రూపంలో తరలిస్తుండగా కస్టమ్స్ విభాగం అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారని ప్యాసింజర్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఇబ్రహీం కమలి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com