ట్యాంగ్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్?
- June 15, 2015
ఖతార్‌లో ట్యాంగ్ అమ్మకాలపై శనివారం నుంచి ఉన్న నిషేధం ఎత్తివేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ట్యాంగ్ ఫ్రూట్ ఫ్లేవర్డ్ డ్రిరక్‌లో కొన్ని ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలున్నాయనే ఆరోపణలతో అధికారిక వర్గాలు పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించాయి. ఈ కారణంతో ట్యాంగ్ అమ్మకాల్ని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిలిపివేశారు వ్యాపారులు. శనివారం నుంచీ అమ్మకాలు నిలిచిపోగా, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందనీ, పరీక్షల్లో ట్యాంగ్కి అనుకూలంగా రిపోర్ట్ వస్తుందని వ్యాపారస్తులు భావిస్తున్నారు. వేసవి కాలం కావున ట్యాంగ్ డ్రిరక్కి డిమాండ్ అధికంగా ఉంటుంది. చాలా చోట్ల ట్యాంగ్ అమ్మకాల్ని నిలిపివేసినా కొన్ని సూపర్ మార్కెట్స్‌లో, హైపర్ మార్కెట్స్‌లో ఇంకా ట్యాంగ్ అందుబాటులోనే ఉంది. సోమవారం తర్వాత ట్యాంగ్ అమ్మకాలకు ఏ క్షణంలో అయినా గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం నుంచి రానుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







