అబుధాబిలో బతుకమ్మ సంబరాలు

- September 10, 2022 , by Maagulf
అబుధాబిలో బతుకమ్మ సంబరాలు

అబుధాబి: అబుధాబిలో బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీన సాయంత్రం 03:30 నుండి 08:30 వరకు జరుపబడును.అందమైన బతుకమ్మలకు మరియు అందంగా ముస్తాబయిన చిన్నారులకు ప్రత్యేక బహుమతులు.ఈ కార్యక్రమం లో ప్రముఖ తెలంగాణ కవి, గాయకుడు మరియు తెలంగాణ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ మరియు వర్ధమాన గాయని కుమారి వరం మనలందరిని అలరించబోతున్నారు.సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలంగాణ  ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆశిస్తోంది.ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ఈ కింది లింక్ ద్వారా వివరాలు నింపాలని కార్యక్రమ నిర్వాహకులు కోరారు.

https://forms.gle/oBJ326tgoRQZxg8L8

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com