విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- October 01, 2025
యూఏఈ: యూఏఈ ఇటీవల ప్రవేశపెట్టిన విజిట్ వీసాల కోసం న్యూ మినిమం సాలరీ కండిషన్ విజిటర్స్ ను ఆకర్షిస్తోందని టూరిజం ఏజెంట్లు చెబుతున్నారు. నెలకు Dh4,000 సంపాదించే నివాసితులు ఇప్పుడు ఫస్ట్-డిగ్రీ బంధువులను, Dh8,000 సంపాదించే వారు సెకండ్-డిగ్రీ మరియు థర్డ్-డిగ్రీ బంధువులను స్పాన్సర్ చేయవచ్చు. అయితే Dh15,000 నెలవారీ ఆదాయం నివాసితులు విజిట్ వీసాల కోసం స్నేహితులను స్పాన్సర్ చేయడానికి అనుమతిస్తుంది.
న్యూ సాలరీ కండిషన్ ను సానుకూల చర్యగా క్లియర్ట్రిప్ అరేబియాలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సమీర్ బాగుల్ అభివర్ణించారు. ఈ నిర్ణయంతో విజిటింగ్ వీసాల జారీ పెరుగుతుందన్నారు. యూఏఈ నివాసితులు తమ వారి వీసాల కోసం నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో.. రాబోయే రోజుల్లో విజిటర్స్ సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొత్త వీసా విధానాలు యూఏఈలో పారిపోతున్న కేసులను గణనీయంగా తగ్గిస్తాయని ట్రిప్వెంచురా టూరిజం యజమాని మరియు సీఈఓ ఆదిల్ తన్రివెర్డి వెల్లడించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







