టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన..
- September 12, 2022
అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.యువ సంచలనం ఆల్‌రౌండర్ దీపక్ హుడాకు ఇందులో అవకాశం దక్కింది. గాయం కారణంగా కొద్దిరోజులపాటు ఆటకు దూరంగా ఉన్న పేసర్ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. అయితే, మోకాలి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఈ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.స్టాండ్ బై ప్లేయర్లుగా మహమ్మద్ షమి, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్‌ను ఎంపిక చేసింది.
జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (కీపర్), దినేశ్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్య, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు