మస్కట్: రహదారి పాక్షికంగా మూసివేత
- September 13, 2022
మస్కట్: ముట్టరా విలాయత్ లోని 'మ్యూజియం ఆఫ్ ప్లేస్ అండ్ పీపుల్' ఎదురుగా ఉన్న రోడ్డు, పార్కింగ్ ప్లేస్ ను ఈ నెల 22 వరకు క్లోజ్ చేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ తెలిపింది. పాక్షికంగా ఈ రోడ్డు దెబ్బతినటంతో రిపేర్ పనులు చేస్తున్నారు. దాదాపు వారం రోజులు పనులు జరగనున్నాయి. దీంతో ఈ రోడ్డును, ఇక్కడి పార్కింగ్ ప్లేస్ ను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ దారి గుండా వెళ్లే ప్రజలు పత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







