యూకే వెళ్లనున్న సుల్తాన్
- September 16, 2022
మస్కట్: క్వీన్ ఎలిజబెత్ II మరణానికి సంతాపాన్ని తెలియజేయడానికి, హిజ్ మెజెస్టి కింగ్ చార్లెస్ IIIని అభినందించడానికి హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లనున్నారు. ఇటీవల అనారోగ్య కారణాలతో క్వీన్ ఎలిజబెత్ II మరణించిన విషయం తెలిసిందే. క్వీన్ ఎలిజబెత్ II మరణానికి సంతాపాన్ని తెలపడంతోపాటు రాణి మరణం తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ రాజుగా.. ఉత్తర ఐర్లాండ్, కామన్వెల్త్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిర హిజ్ మెజెస్టి చార్లెస్ IIIని అభినందించడానికి సుల్తాన్ హైతం బిన్ తారిక్ యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లనున్నారని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







