కువైట్ లో వ్యభిచారం.. 8 మంది అరెస్ట్
- September 16, 2022
కువైట్ సిటీ: కువైట్లో వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న వివిధ దేశాలకు చెందిన 8 మంది ప్రవాసులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు అప్పగించారు. శిక్షను పూర్తి చేసిన తర్వాత వీరిని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!







