భారత్ కరోనా అప్డేట్
- September 16, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా రోజువారీ కేసుల సంఖ్య నిలకడగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 6,298 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 5,916 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి కంటే కొత్తగా నమోదైన కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ప్రస్తుతం దేశంలో 46,748 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,39,47,756 మంది కోలుకోగా… 5,28,273 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,16,17,78,020 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 19,61,896 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.89 శాతంగా, క్రియాశీల రేటు 0.10 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







