చైనా: 12 అంతస్థుల్లో ఎగిసిపడుతున్న మంటలు..
- September 16, 2022
చైనా ఛాంగ్ షా సిటీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 12కు పైగా అంతస్తులలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ ఉన్న వారిని బయటకు తరలిస్తున్నారు. మంటల కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి