దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు ప్రవాసుల అరెస్ట్
- September 17, 2022
రస్ అల్ ఖైమా: దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు ప్రవాసులను రస్ అల్ ఖైమా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్రికా సంతతి చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు రస్ అల్ ఖైమా లో పలు స్టోర్లలో దొంగతనాలు చేస్తున్నారు. శనివారం పలు స్టోర్లలో వీళ్లు దొంగతనాలు చేశారు. సమాచారం అందటంతో పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. కోల్డ్ వెపన్స్ వాడి దొంగతనానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్న పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







