రెసిడెన్షియల్ ఏరియాల్లో ప్రవాస కార్మికులు. సోదాలు నిర్వహించిన రాయల్ ఒమన్ పోలీసులు
- September 19, 2022
మస్కట్ : మస్కట్ లోని సీబ్ ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ ఏరియాల్లో రాయల్ ఒమన్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడి ఓ అపార్ట్ మెంట్ పెళ్లి కాని ప్రవాస కార్మికులు ఉంటున్నట్లు సమాచారం అందటంతో తనిఖీలు చేశారు. మస్కట్ చట్టాల ప్రకారం రెసిడెన్షియల్ ఏరియాల్లో బ్యాచిలర్స్ ఉండటం నేరం. అయితే ఇక్కడి ఓ ఇంటి ఓనర్ కొంతమంది బ్యాచిలర్స్ ప్రవాసులకు ఇంటిని అద్దెకు ఇచ్చినట్లు ఫిర్యాదు అందింది. దీంతో మస్కట్ మున్సిపాలిటీ అధికారులు, రాయల్ ఒమన్ పోలీసులు ఆ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంటి ఓనర్ లోకల్ లా ను ఉల్లఘించినట్లు అతనిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







