'తెలుగు కళా స్రవంతి-అబుధాబి' వారి ఉగాది వేడుకలు
- April 17, 2016
తెలుగు కళా స్రవంతి అబుధాబి వారు ఉగాది వేడుకలు 15న ఏప్రిల్ శుక్రవారం అబుధాబి లో నిర్వహించారు.ఈ కార్యక్రమములో యం.పి శ్రీ మురళి మోహన్ గార్కి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.అబుధాబి లో తెలుగు కళా స్రవంతి చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు.
ఈ కార్యక్రమములో ప్రముఖ కవి,గాయకులూ గోరేటి వెంకన్న,చైతన్య,జెబర్దస్త్ రాకింగ్ రాకేష్ సినీ నటి పింకీ,లతా చౌదరి,చందు,అలీం ఖాన్ సుమదుర ఆర్ట్స్ అకాడమీ వారు ఇండియా నుంచి వచ్చి దాదాపు 1500 మంది హాజరైన వారిని అలరింప జేసారు.అబుధాబి లోని చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.అందరికి సాంప్రదాయ వంటకాలు ఏర్పాటు చేసారు.









తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







