బహ్రెయిన్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా టికెట్ల అమ్మకం ప్రారంభం
- September 20, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ లో తొలిసారిగా జరుగనున్న ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమం టికెట్ల అమ్మకాలు ప్రారంభమైనట్లు బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ (BACA) ప్రకటించింది. 31 వ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ మ్యూజికల్ ఫెస్టివల్ అక్టోబర్ 1 నుంచి 7 వరకు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని మాస్ట్రో డాక్టర్ ముబారక్ నజ్మ్ నేతృత్వంలోని ఆర్కెస్ట్రా కార్యక్రమం ద్వారా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1న బహ్రెయిన్ నేషనల్ థియేటర్‌లో డాక్టర్ ముబారక్ నజ్మ్ ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం టికెట్లను వర్జిన్ మెగాస్టోర్, బహ్రెయిన్ సిటీ సెంటర్ సహా పలు స్టోర్‌లు, వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు. బహ్రెయిన్ సాంస్కృతిక, అరబిక్ మెలోడి కి సంబంధించిన పాటలను ఈ ఆర్కెస్ట్రాలో పాడనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..