ఫుడ్ డెలవరీ వెహికల్స్ కు కొత్త రూల్స్. అక్టోబర్ 1 నుంచి అమలు
- September 21, 2022
కువైట్ : కువైట్ ప్రభుత్వం ఫుడ్ డెలవరీ సంస్థలు, వాటిని డెలవరీ చేసిన బాయ్స్ కు కొత్త రూల్స్ ను పెట్టింది. ఈ రూల్స్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల ప్రకారం డెలవరీ బాయ్స్ కు కచ్చితంగా హెల్త్ కండిషన్ బాగున్నట్లుగా హెల్త్ మినిస్ట్రీ ఇచ్చే సర్టిఫికెట్ ఉండాలి. వెహికల్ పై సంస్థ పేరున్న స్టిక్కర్ తప్పనిసరి. అదే విధంగా కంపెనీ యూనిఫాం తప్పనిసరిగా ధరించాలి. అక్టోబర్ 1 నుంచి ప్రతి డెలవరీ బాయ్, అదే విధంగా డెలవరీ సంస్థలు ఈ రూల్ ను పాటించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీ లైసెన్స్ ను రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







