ఒమన్‌లో హిట్ అండ్ రన్ కేసు.. ఒకరి అరెస్టు
- September 21, 2022
మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో జరిగిన హిట్ అండ్ రన్ కేసుకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపీ) తెలిపారు. సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీసు కమాండ్ పరిధిలో ఓ సైకిలిస్టుపైకి దూసుకెళ్లి ప్రమాదానికి కారణమై, అనంతరం ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి పారిపోయిన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఆర్ఓపీ పేర్కొంది. అతనిపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









