లైసెన్స్ లేకుండా డ్రైవింగ్.. Dh16,000 జరిమానా విధించిన కోర్టు
- September 22, 2022
యూఏఈ: లైసెన్స్ లేకుండా.. ఓనర్ అనుమతి తీసుకోకుండా కారును తీసికెళ్లి యాక్సిడెంట్ చేసిన ఓ మహిళకు ఆల్ ఐన్ సివిల్ అప్పీల్ కోర్టు భారీ జరిమానా విధించింది. కారుకు జరిగిన నష్టాన్ని పూర్తిగా భరించాలని, కారు ఓనరుకు Dh16,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తన కారును తీసికెళ్లిన మహిళ యాక్సిడెంట్ చేసిందని, దీంతో తన కారు పూర్తిగా డ్యామేజ్ అయిందని దానికి ప్రతిపలంగా తనకు Dh18000 చెల్లించేలా ఆదేశించాలని మహిళపై కారు ఓనర్ కోర్టులో దావా వేశాడు. లైసెన్స్ లేకుండా మహిళ డ్రైవింగ్ చేయడంతోనే కారు ప్రమాదానికి గురైందని , అది ప్రయాణానికి పనికిరాదని అధికారులు కోర్టుకు నివేదిక అందజేశారు. అన్ని పక్షాలు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించి.. మహిళను ట్రాఫిక్ కోర్టు దోషిగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









