సౌదీ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక స్టాంప్ విడుదల
- September 24, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా ఈ నెల 23 న 92 జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అంతర్గత వ్యవహారాల శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్ విభాగం ప్రత్యేక స్టాంప్ ను విడుదల చేసింది. సౌదీ అరేబియా వ్యవస్థాపకుడు అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ ముఖచిత్రంతో పాటు సౌదీ జాతీయ దినమైన సెప్టెంబర్ 23 తేదీని దీనిపై ముద్రించారు. జాతీయ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ స్టాంప్ ను విడుదల చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ ఓడరేవుల ద్వారా సౌదీ కి వచ్చే విదేశీయుల పాస్ పోర్ట్ లపై ఈ స్టాంప్ తో కూడిన స్టాంపింగ్ ను ప్రత్యేకంగా చేయనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









