షేక్ జాయెద్ రోడ్ లో సోమవారం నుంచి స్పీడ్ లిమిట్ లో మార్పులు
- September 24, 2022
అబుధాబి: రహదారులపై ప్రమాదాల నివారణ కోసం అబుదాబి పోలీసులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. స్పీడ్ లిమిట్ కాస్త తగ్గించాలని నిర్ణయించారు. సోమవారం ఎమిరేట్స్ పరిధిలోని పలు కీలక రహదారుల స్పీడ్ లిమిట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా అబుదాబిలోని షేక్ జాయెద్ రోడ్ లో ఇక స్పీడ్ లిమిట్ 100 కిలో మీటర్స్ ఫర్ అవర్ గా ఉంటుందన్నారు. అల్ బహర్ కూడలికి వెళ్లే రహదారి రెండు వైపుల ఈ కొత్త స్పీడ్ లిమిట్ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. పౌరులందరూ ఈ ట్రాఫిక్ పోలీసులు తెచ్చిన ఈ కొత్త స్పీడ్ లిమిట్ నిబంధనను ఫాలో కావాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







