ఒమన్ లో ఘనంగా సౌదీ నేషన్ డే సెలబ్రేషన్స్
- September 26, 2022
మస్కట్ : సౌదీ నేషన్ డే ను ఒమన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 23 సౌదీ 92 వ నేషన్ డే జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మస్కట్ లోని సౌదీ రాయబార కార్యాలయం ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఒమన్ లోని సీనియర్ అధికారులు, విదేశీ వ్యవహారాల అధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఒమన్, సౌదీ మధ్య సోదర సంబంధాలున్నాయన్నారు. కార్యక్రమం అనంతరం అతిథులకు విందు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







