మస్కట్ లోని ఖబూస్ రోడ్డు పై వాహనాలకు రెండు రోజుల పాటు అనుమతి లేదు.
- September 27, 2022
మస్కట్: మస్కట్ లోని ఖబూస్ రోడ్డు పై వాహనాలకు రెండు రోజుల పాటు అనుమతి లేదని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. మంగళ, బుధవారాల్లో (సెప్టెంబర్ 27-28) బుర్జ్ అల్ సహ్వా రౌండ్ అబౌట్, విలాయత్ ఆఫ్ మస్కట్ మధ్య ఉన్నసుల్తాన్ ఖబూస్ రహదారికి వాహనాల రాకపోకలను నిషేధించినట్లు ప్రకటించారు. వాహనాదారులు ఈ విషయాన్ని గమనించి ఇతర ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!
- ఖతార్ లో 17 ట్రావెల్, ఎయిర్ కార్గొ ఏజెన్సీలు సీజ్..!!
- మాదక ద్రవ్యాల రవాణా పై ఒమన్ పోలీసులు ఉక్కుపాదం..!!
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







