మొహమ్మద్ ప్రవక్త జన్మదినం.. ఒమన్‌లో అధికారిక సెలవు

- September 27, 2022 , by Maagulf
మొహమ్మద్ ప్రవక్త జన్మదినం.. ఒమన్‌లో అధికారిక సెలవు

మస్కట్: ముహమ్మద్ ప్రవక్త (స) జన్మదినం సందర్భంగా 2022 అక్టోబర్ 9న (13 రబీ అల్ అవల్ 1444 AH) ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర యూనిట్ల ఉద్యోగులకు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు. అలాగే ప్రైవేట్ రంగం, చట్టపరమైన సంస్థలకు కూడా ఈ ఉత్వర్వులు వర్తిస్తాయని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే,  ప్రైవేట్ రంగ సంస్థలు ఆరోజుని పెయిడ్ హాలిడే గా ప్రకటించినట్లయితే ఉద్యోగులతో పనిచేయించుకోవచ్చని మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com