సౌదీ అరేబియాలో కొత్త విద్యా వీసాలు
- September 28, 2022
సౌదీ: కొత్త విద్యా వీసాలను సౌదీ అరెబియా ప్రవేశపెట్టింది. వీటిల్లో దీర్ఘకాలిక వీసా విద్యార్థులు, పరిశోధకులు, నిపుణులకు విద్యా ప్రయోజనాల కోసం కొత్త వీసాల జారీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మంగళవారం రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రుల మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్వల్పకాలిక వీసా విద్యార్థులు, పరిశోధకులు, విజిటింగ్ ట్రైనీలకు, భాషా అధ్యయనం, శిక్షణ, షార్ట్ ప్రోగ్రామ్లలో పాల్గొనడం, విద్యార్థి మార్పిడి కార్యక్రమాల ప్రయోజనాల కోసం మంజూరు చేయబడుతుందని కేబినెట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి