రూల్స్ ఉల్లంఘించే పెంపుడు జంతువుల యాజమానులు 50 రియాల ఫైన్
- October 01, 2022
మస్కట్: బహిరంగ ప్రదేశాల్లోకి పెంపుడు జంతువులను తీసుకొచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించే వాటి యాజమానులకు ఫైన్ తప్పదని మస్కట్ మున్సిపాలిటీ అధికారులకు హెచ్చరించారు. రూల్స్ పాటించకుండా పెంపుడు జంతువుల కారణంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే 50 రియాల ఫైన్ వేస్తామన్నారు. కుక్కలు పిల్లులను బయటకు తీసుకొచ్చిన సమయంలో వాటి మలాలను రోడ్డుపైనే వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యాజమానులను కోరింది. జంతువులకు తప్పనిసరిగా నెక్ బెల్ట్ ఉంచాల్సిందేనని తెలిపింది. వెటర్నరీ డాక్టర్ నుంచి వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ కూడా తప్పనిసరి అని యాజమానులకు తెలిపింది. ఈ రూల్స్ ఉల్లంఘించిన వారికి 50 రియాల ఫైన్ విధించబడుతుందని మున్సిపల్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







