సెక్యూరిటీ ఆఫీసర్ పేరిట ప్రవాసులను దోచుకున్న మాజీ పోలీసు అరెస్ట్
- October 01, 2022
కువైట్: సెక్యూరిటీ ఆఫీసర్నని ప్రవాసులను దోచుకుంటున్న ఓ మాజీ పోలీసును పట్టుకొని జైలుకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ కువైట్లోని అల్ అహ్మదీ గవర్నరేట్లో సక్యూరిటీ ఆఫీసర్ దుస్తుల్లో ఉండి.. ప్రవాసులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారని, వారిని చూసి అతను పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం నిందితుడిని సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రధానంగా కువైట్ నుండి బహిష్కరించబడతామనే భయాన్ని సద్వినియోగం చేసుకొని, అక్రమ ప్రవాసులకు వ్యతిరేకంగా తాను అనేక నేరాలకు పాల్పడట్టు పోలీసుల విచారణలో ఆ మాజీ పోలీసు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







