అక్టోబర్ 6న ఓటర్ల జాబితా ప్రకటన

- October 01, 2022 , by Maagulf
అక్టోబర్ 6న ఓటర్ల జాబితా ప్రకటన

మనామా: ఈరోజు కొన్ని వార్తాపత్రికలో ప్రచురితమైన ఓటర్ల జాబితా తప్పుడుదని 2022 ఎన్నికల ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. అక్టోబరు 6న కచ్చితమైన ఓటర్ల జాబితాను వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ నుండి ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడంలో.. పొందడంలో ఖచ్చితత్వాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీడియా సంస్థలకు ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com