ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2022కి ఆతిథ్యం ఇవ్వనున్న బహ్రెయిన్
- October 06, 2022
బహ్రెయిన్: ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2022కి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బహ్రెయిన్ వెల్లడించింది. అక్టోబర్ 6న క్రౌన్ ప్లాజా కాన్ఫరెన్స్ హాల్లో ప్రారంభమయ్యే ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2022 (AWC)కి వేదికలు ఇప్పటికే సిద్ధమైనట్లు బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (BOC) అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా తెలిపారు. అక్టోబరు 16న ముగిసే ఈ టోర్నమెంట్‌ను ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2022 (AWC) పర్యవేక్షణలో బహ్రెయిన్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ నిర్వహిస్తోందన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







