మస్కట్ డ్యూటీ ఫ్రీలో 1 కిలోల స్వర్ణం గెలుచుకున్న ఇండియన్

- October 09, 2022 , by Maagulf
మస్కట్ డ్యూటీ ఫ్రీలో 1 కిలోల స్వర్ణం గెలుచుకున్న ఇండియన్

మస్కట్: మస్కట్ డ్యూటీ ఫ్రీలో జరిగిన రాఫిల్ డ్రాలో ఓ భారతీయుడు ఒక కేజీ బంగారం గెలుచుకున్నాడు. మస్కట్ డ్యూటీ ఫ్రీలో జరిగిన డ్రాలో రాజేష్ అనే భారతీయ ప్రవాసుడు లక్కీ విన్నర్ గా నిలిచాడు. ఈ డ్రాలో ఒక కేజీ బంగారం బహుమతిని గెలుచుకున్నాడని నిర్వాహకులు వెల్లడించారు. ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కేజీ బంగారాన్ని గెలిచిన రాజేష్ ను అభినందించి బహుమతి పత్రాలను నిర్వాహకులు అందజేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com