రేపు ఉత్తమ అధికారులకు ప్రధానమంత్రి పురస్కారాలు..
- April 19, 2016
స్వచ్ఛభారత్, జన్‌ధన్ యోజన వంటి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన ప్రభుత్వోద్యోగులకు గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ప్రజా పరిపాలన విభాగంలో రాణించిన వారికి, ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో సృజనాత్మకత జోడించి, అద్భుత ఫలితాలు రాబట్టిన కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ అవార్డులు అందజేస్తారు. పౌర సేవల దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రారంభంకానున్న కార్యక్రమానికి రైల్వేమంత్రి సురేష్‌ప్రభు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. సిబ్బంది, ప్రజాఫిర్యాదులశాఖ మంత్రి జితేంద్రసింగ్ సభకు అధ్యక్షత వహించనున్నారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







