రెండవ షెడ్యూల్లోకి 'Nth Hour' చిత్రం...
- October 15, 2022
హైదరాబాద్: లేడీ లయన్ క్రియేషన్స్ బ్యానర్ పై యూఏఈలో పలు వ్యాపార రంగాలలో ఉన్న రాజు గుడి గుంట్ల చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించి నిర్మిస్తున్న రెండవ చిత్రం Nth Hour.ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఈ నెల 20వ తేదీ నుండి మొదలు పెట్టబోతున్నట్లు నిర్మాత రాజు గుడి గుంట్ల తెలిపారు.
మొదటి చిత్రంతోనే సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకొని, ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్ తో ఖర్చుకు వెనకాడకుండా మారేడు మల్లి కొండా ప్రాంతాల్లోని అడవుల్లో 20 రోజులపాటు కీలక సన్నివేశాలు ఫైట్ మాస్టర్ శంకర్ ఉయ్యాల నేతృత్వంలో భారీ ఫైట్స్ ని చిత్రీకరించిన విషయం తెలిసిందే.రెండో షెడ్యూల్లో గూడెం సెట్ వేసి అందులో " మచ్చ మచ్చ మచ్చ మోజే పడి వచ్చా" అంటూ సాగే పాత చిత్రీకరణతో రెండో షెడ్యూల్లో కి ప్రవేశిస్తుంది.చిత్ర యూనిట్ ఈ సెట్ సాంగ్ అయిపోగానే యూనిట్ కాశీ వారణాసికి షిఫ్ట్ అయ్యే అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు అని నిర్మాత రాజు తెలిపారు.ఈ చిత్రానికి మాగల్ఫ్.కాం మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోందని రాజు తెలిపారు.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్