చేపల మార్కెట్‌ తనిఖీల్లో 24 మంది అరెస్ట్

- October 16, 2022 , by Maagulf
చేపల మార్కెట్‌ తనిఖీల్లో 24 మంది అరెస్ట్

కువైట్: క్యాపిటల్ గవర్నరేట్‌లోని షార్క్‌లోని చేపల మార్కెట్‌లో నిర్వహించిన తనిఖీల్లో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన 24 మందిని అరెస్టు చేసినట్లు రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధనల జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వెల్లడించింది. అరెస్టు చేసిన వారిలో 6 మంది నివాస అనుమతి గడువు ముగిసి పరారీలో ఉన్నట్లు అంతర్గత మంత్రిత్వ తెలిపింది. అలాగే వర్క్ పర్మిట్ ముగిసిన వారు ముగ్గురు, వర్క్ పర్మిట్ ముగిసిన గృహ కార్మికులు 20 మంది ( వీరిలో చాలా మంది ఇతర పేర్ల మీద పనిచేస్తున్నారు) ఉన్నారని అంతర్గత మంత్రిత్వ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com