గానగంధర్వుడు ఎస్పీ బాలు రెండవ వర్ధంతి: దుబాయ్‌లో పాటల నివాళి

- October 18, 2022 , by Maagulf
గానగంధర్వుడు ఎస్పీ బాలు రెండవ వర్ధంతి: దుబాయ్‌లో పాటల నివాళి

దుబాయ్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రెండవ వర్ధంతి సందర్భంగా దుబాయ్ లో నిర్వహించిన "గీతాంజలి" పాటల కార్యక్రమం ఆద్యంతం భావోద్వేగంగా సాగింది. మ్యూజిక్ ఇండియా దుబాయ్, ఆటిట్యూడ్ సంస్థలు సంయుక్తంగా అక్టోబర్ 16న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.మ్యూజిక్ ఇండియా ఫౌండర్ ప్రశాంతి చోప్రా, ఫౌండర్ మెంబెర్స్ రాకేష్ మరింగంటి, శ్రీనివాసన్ లతోపాటు 50 మంది మ్యూజిక్ ఇండియా సింగర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వరమాంత్రికుడు బాలుకి పాటల నివాళి సమర్పించారు.తమిళ రేడియో గిల్లి, మా గల్ఫ్ లు ఈ కార్యక్రమానికి మీడియా పార్టనర్స్ గా వ్యవహరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com