మరోసారి పాకిస్థాన్ కు మద్దతుగా చైనా...భారత్ ప్రతిపాదన అడ్డు
- October 19, 2022
న్యూయార్క్: పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా నేత షాహిద్ మహమూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా పరిగణిస్తూ భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకున్నది. ఉగ్రవాదులను బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు అమెరికా, భారత్ చేస్తున్న ప్రయత్నాలను గత కొన్ని నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది నాలుగవసారి.1267 ఆల్‌ఖయిదా ఆంక్షల కమిటీ ప్రకారం ఉగ్రవాది షాహిద్‌పై నిషేధం విధించాలని భారత్ కోరింది. దీన్ని చైనా అడ్డుకున్నది. షాహిద్ మహబూద్ గ్లోబల్ ఉగ్రవాది అని 2016 డిసెంబర్లో అమెరికా ట్రెజరీ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు