‘షార్జా సెన్సస్ 2022’ మొదటి దశ ప్రారంభం
- October 20, 2022
యూఏఈ: మొదటి దశ షార్జా సెన్సస్ 2022ను ప్రారంభించినట్లు షార్జాలోని స్టాటిస్టిక్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (DSCD) వెల్లడించింది. మొదటి దశ సెన్సస్ నవంబర్ 20న ముగియనుంది. 300 మంది శిక్షణ పొందిన ఫీల్డ్ DSCD ఎన్యుమరేటర్లు.. అన్ని గృహాలను సందర్శించి కుటుంబాలు, వ్యక్తుల నుండి వ్యక్తిగతంగా ప్రాథమిక డేటాను సేకరించనున్నారు. దీంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి, భాష, చదువు, భవనాల వివరాలను సేకరిస్తారు. ఫీల్డ్ సెన్సస్ బృందాలకు సహకరించాలని ఎమిరేట్‌లోని జాతీయులు, నివాసితులకు DSCD కోరింది. షార్జాలో 180 జాతీయతలకు చెందిన ప్రవాసులు నివసిస్తున్నారని, వారందరి వివరాలను సేకరించనున్నట్లు DSCD స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ కదీద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!