సౌదీలో 4 మిలియన్ల యాంఫెటమైన్ మాత్రలు స్వాధీనం
- October 20, 2022
రియాద్: 4 మిలియన్ల యాంఫెటమైన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్, జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ సమన్వయంతో చేపట్టిన ఈ ఆపరేషన్ లో 3,989,000 చట్టవిరుద్ధమైన యాంఫెటమైన్ మాత్రలను దేశంలోకి అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బెల్ పెప్పర్స్ షిప్పింగ్‌లో దాచిపెట్టిన టాబ్లెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. యాంఫెటమైన్ మాత్రల తరలింపు ఘటనకు సంబంధించిన ఐదుగురు వ్యక్తులను జెడ్డా, రియాద్‌లలో అరెస్టు చేశామని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించినట్లు సౌదీ భద్రతాధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!